పాత రూ.50 నోట్లతో.. ఇలా లక్షలు సంపాదించొచ్చా? | Old Rs 50 Note Value
Old Rs 50 Note Value: నేటి రోజుల్లో చాలా మంది పాత కరెన్సీ నోట్లు, నాణేలు విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా 786 సిరీస్ నెంబర్ ఉన్న పాత నోట్లు కలిగివున్నవారు మంచి మొత్తంలో లాభం పొందుతున్నట్లు మార్కెట్లో వినిపిస్తోంది.
Old Rs 50 Note Value in Telugu: పాత నోట్లకు కరెంటు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. కొందరు సేకరణకారులు, విదేశీయులు, కలెక్షన్ హాబీ ఉన్నవారు ఈ నోట్ల కోసం పెద్ద మొత్తాలు వెచ్చిస్తున్నారు. గతంలో ఆఫ్‌లైన్ వేలాల ద్వారా మాత్రమే అమ్మేవారు, కానీ ఇప్పుడు ఆన్లైన్‌లోనే అమ్మకాలు జరుగుతున్నాయి.
మీ దగ్గర కూడా 786 నెంబర్ సిరీస్ కలిగిన పాత రూ.50 నోట్లు ఉంటే.. వీటిని OLX, Quikr లేదా CoinBazar వంటి సైట్లలో లిస్ట్ చేయవచ్చు. కొంతమంది గవర్నర్ల సంతకం ఉన్న నోట్లు కూడా మంచి విలువ తెచ్చిపెడుతున్నాయి.
ప్రస్తుతం 786 నెంబర్ కలిగిన పాత రూ.50 నోట్ ఒక్కదాని మార్కెట్ విలువ సుమారు ₹3 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అంటే ఇలాంటి 6 నోట్లు ఉంటే.. దాదాపు ₹18 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విక్రయించాలనుకుంటే.. నోట్ల రెండు వైపుల ఫొటోలు తీసి, సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆసక్తి గల కొనుగోలుదారులు మీతో సంప్రదిస్తారు.
⚠️ ముఖ్య గమనిక: RBI మార్గదర్శకాల ప్రకారం, పాత నోట్ల కొనుగోలు – అమ్మకాలు చట్టపరంగా సరైనవి కావు. ఇక్కడ అందించిన సమాచారం పూర్తిగా సోషల్ మీడియా ఆధారంగా మాత్రమే. అధికారికంగా ధృవీకరించబడినది కాదని గమనించాలి.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.