TV ఆఫర్స్: అమెజాన్‌లో తక్కువ ధరలకు స్మార్ట్ టీవీలు!|Amazon Smart TV Offers 2025
అమెజాన్‌లో రూ.10,000 లోపు స్మార్ట్ టీవీలు ఇప్పుడు బంపర్ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. VW, కోడాక్ వంటి బ్రాండ్ల 32-అంగుళాల టీవీలు తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. VW 32-అంగుళాల టీవీ రూ.3,099కే, Kodak 32-అంగుళాల టీవీ రూ.4,449కే పొందవచ్చు.
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో కేవలం రూ.10,000 లోపు బడ్జెట్ ధరలోనే ఎన్నో స్మార్ట్ టీవీలు లిస్ట్ అయ్యాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐలతో మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
VW 32-అంగుళాల HD Ready స్మార్ట్ LED TV
- అసలు ధర: రూ.16,999
- ప్రస్తుత ధర: రూ.7,199 (58% తగ్గింపు)
- SBI బ్యాంక్ ఆఫర్ & ఎక్స్ఛేంజ్‌తో: కేవలం రూ.3,099కే!
Dyanora 24 Inches HD Ready LED TV
- అసలు ధర: రూ.10,999
- తగ్గింపు ధర: రూ.5,999
- ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో: రూ.3,399కే పొందవచ్చు
Kodak 32 Inches HD Ready స్మార్ట్ LED TV
- అసలు ధర: రూ.14,999
- తగ్గింపు ధర: రూ.7,999
- ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో: రూ.4,449కే సొంతం
తక్కువ బడ్జెట్‌లో టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవి అద్భుతమైన ఆప్షన్‌లు. ఇప్పుడే ఆఫర్లు చెక్ చేసి మీ ఫేవరెట్ టీవీని సొంతం చేసుకోండి!
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.