Ap CRDA Recruitment 2025: ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ – CRDAలో భారీ ఉద్యోగాలు!

WhatsApp Group Join Now

📢 ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. CRDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ !  – Ap CRDA Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) రాజధాని అమరావతిలో జరుగుతున్న డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల పర్యవేక్షణ, టెక్నికల్ సపోర్ట్ కోసం మొత్తం 132 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

📌 ఖాళీలు విభాగాలవారీగా

🔹 ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్

  • చీఫ్ ఇంజినీర్ – 4
  • సూపరింటెండింగ్ ఇంజినీర్ – 8
  • ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ – 15
  • డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ – 25
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్/అసిస్టెంట్ ఇంజినీర్ – 50

🔹 ఫైర్ సేఫ్టీ విభాగం

  • సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ – 2
  • జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ – 4

🔹 ఎలక్ట్రికల్ & ELU విభాగం

Pravasandhra Bharosa
Pravasandhra Bharosa: రూ 10 లక్షల భీమా, ఏపీ ప్రభుత్వం మరో పథకం- అర్హతలు..!!
  • సీనియర్ ఎలక్ట్రికల్/ELU ఎక్స్‌పర్ట్ – 2
  • జూనియర్ ఎలక్ట్రికల్/ELU ఎక్స్‌పర్ట్ – 6

🔹 ప్లంబింగ్ విభాగం

  • సీనియర్ ప్లంబింగ్ ఎక్స్‌పర్ట్ – 2
  • జూనియర్ ప్లంబింగ్ ఎక్స్‌పర్ట్ – 6

🔹 HVAC విభాగం

  • సీనియర్ HVAC ఎక్స్‌పర్ట్ – 2
  • జూనియర్ HVAC ఎక్స్‌పర్ట్ – 6

🎓 అర్హతలు

సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం.

🏆 ఎంపిక విధానం

మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం జరుగుతుంది. పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ పొడిగింపు అవకాశం ఉంది.

AP 10th Public Exams 2026
AP 10th Public Exams 2026: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు – ఫీజు చెల్లింపులపై తాజా అప్డేట్

💰 జీతభత్యాలు

పోస్టుల స్థాయిని బట్టి జీతం నిర్ణయించబడుతుంది. సీనియర్ పోస్టులకు మంచి ప్యాకేజీలు, జూనియర్ పోస్టులకు మార్కెట్‌ ఆధారంగా పోటీ జీతాలు.

🖥 దరఖాస్తు విధానం

🔗 అధికారిక వెబ్‌సైట్‌ apcrda.ap.gov.in లోని Careers సెక్షన్‌ను సందర్శించి, నోటిఫికేషన్‌లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు, అనుభవం, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫీజు వంటి వివరాలు అక్కడ లభిస్తాయి.

అమరావతి అభివృద్ధిలో భాగమయ్యే ఈ అవకాశాన్ని నిరుద్యోగులు తప్పక ఉపయోగించుకోండి!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
error: Content is protected !!
WhatsApp