RRB Railway Jobs 2025: ఇంటర్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఎంపికైతే వేలల్లో జీతం

WhatsApp Group Join Now

RRB Railway Jobs 2025: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ – నెలకు ₹44,900 వరకు జీతం!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సికింద్రాబాద్‌ నుంచి మరో పెద్ద నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో పారా మెడికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 434 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ 2025 సెప్టెంబర్ 18.

పోస్టుల వివరాలు (మొత్తం: 434)

  • నర్సింగ్ సూపరింటెండెంట్‌ – 272 పోస్టులు
  • డయాలిసిస్ టెక్నీషియన్‌ – 04 పోస్టులు
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2 – 33 పోస్టులు
  • ఫార్మసిస్ట్‌ (ఎంట్రీ గ్రేడ్‌) – 105 పోస్టులు
  • రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ – 04 పోస్టులు
  • ఈసీజీ టెక్నీషియన్‌ – 04 పోస్టులు
  • లాబ్ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 – 12 పోస్టులు

అర్హతలు

  • సంబంధిత విభాగం ఆధారంగా బీఎస్సీ నర్సింగ్‌, బీఎస్సీ, ఫార్మసీ/రేడియోగ్రఫీ డిప్లొమా/డిగ్రీ, డీఎంఎల్‌టి, లేదా ఇంటర్ (10+2) ఉత్తీర్ణత అవసరం.
  • వయోపరిమితి (2026 జనవరి 1 నాటికి):
    • నర్సింగ్ సూపరింటెండెంట్‌: 20 – 40 ఏళ్లు
    • డయాలిసిస్ టెక్నీషియన్‌: 20 – 33 ఏళ్లు
    • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్‌: 18 – 33 ఏళ్లు
    • ఫార్మసిస్ట్‌: 20 – 35 ఏళ్లు
    • రేడియోగ్రాఫర్ ఎక్స్‌రే టెక్నీషియన్‌: 19 – 33 ఏళ్లు
    • ఈసీజీ టెక్నీషియన్‌, లాబ్ టెక్నీషియన్‌: 18 – 33 ఏళ్లు

ఎంపిక విధానం

సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

RRB NTPC Recruitment 2025
RRB NTPC Recruitment: 8,875 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ఆన్లైన్ దరఖాస్తు వివరాలు

దరఖాస్తు ఫీజు

  • జనరల్‌, OBC, EWS అభ్యర్థులు – ₹500
  • SC, ST, మైనారిటీ, EBC, PwBD, ESM, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు – ₹250

జీతభత్యాలు (ప్రతి నెల)

  • నర్సింగ్ సూపరింటెండెంట్‌: ₹44,900
  • డయాలిసిస్ టెక్నీషియన్‌, హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌: ₹35,400
  • ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్ ఎక్స్‌రే టెక్నీషియన్‌: ₹29,200
  • ఈసీజీ టెక్నీషియన్‌: ₹25,500
  • లాబ్ అసిస్టెంట్‌: ₹21,700

దరఖాస్తు చివరి తేదీ

🗓️ సెప్టెంబర్ 18, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

👉 మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా నోటిఫికేషన్‌ను సందర్శించండి.

Ap Jail Department Recruitment 2025
Ap Jail Department Recruitment 2025: ఏపీ జైళ్లశాఖలో ఉద్యోగాలు.. జస్ట్ 5th క్లాస్ పాసైతే చాలు

https://rrbsecunderabad.gov.in/

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
WhatsApp